బ్లాగు ప్రారంభించటం ఎలా?


గమనిక: ఈ పోస్టు మీకు బ్లాగు ఎలా ప్లాన్ చేసుకోవాలో ముందు వివరిస్తుంది, తరవాత బ్లాగు ఫ్రీ ప్లాట్‌ఫాం పైన క్రియేట్ చేసుకోవాలా లేక పెయిడ్ ప్లాట్‌ఫాం పైన క్రిYఎట్ చేసుకోవాలో వివరిస్తుంది, ఆ తరవాత వివిధ ఛంశ్ లలో బ్లాగు ఎలా క్రియేట్ చేసుకోవాలో వివరిస్తుంది.మీకు కేవలం బ్లాగు క్రియేట్ చేయటం మాత్రమే కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇండెక్స్

1. ముందుమాట

2.మీ అవసరాలను గుర్తించండి

3. కాటెగెరీ ని ఎంచుకోండి

4. మీ బ్లాగు రీడర్లను గురించి తెలుసుకోడి

5. బ్లాగు కాటగిరీలని ఎంచుకోండి

6. సరీయిన డొమైన్ పేరుని ఎంచుకోండి

7. హోస్టిం తీసుకునే ముందు జాగ్రత్త

8. కాంటెంట్ మేనేగ్మెంట్ సిస్టం ని ఎంచుకోండి

9.థీం లని , ప్లగ్గిన్ లని ఇన్స్టాల్ చేసుకోండి

10. కాటెగిరీలని , టాగ్లని బ్లాగుకి కలపండి

11. బ్లాగు లోకి పోస్ట్‌లని రాయటం ప్రారంభించండి

బ్లాగు అనేది ఈ మధ్య కాలం లో సధారనం,బ్లాగు స్ట్రార్ట్ చేయటం ఎలా అన్న ప్రశ్న కూడా ఈ మధ్య కాలం లో సాధారనమైన ప్రష్నే. మీరు గూగుల్ లో “హౌ తొ స్తర్త్ అ బ్లొగ్” అని టైప్ చేస్తే మీకు లక్షల్లో జవాబులు కనిపిస్తాయి. బ్లాగు అనేది మిమ్మల్ని మీరు వ్యక్త పరచుకునే ఆన్లైన్ సాధనం నుండి మీకు జీవనోపాధిని కల్పించగల స్ఠాయి కి బ్లాగు ల ప్రపంచం ఎదిగిపోయింది.

అయితే ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే బ్లాగుని ప్రారంభించటం చాలా సులభమయిన విషయం, ఖర్చు కూడా పెద్దగా ఏమీ అవసరం ఉండదు.

[బ్లాగులని ప్రారంభించటానికి ఎంత ఖర్చవుతుందో ఇక్కడ చదవండి]

కానీ బ్లాగుని ప్రారంభించాక దానిలో కాంటెంట్ రాయటం, కాంటెంట్ ఎప్పుడు అప్డేట్ చేయాలో ప్రణాలిక వేసుకుని దానిని ఫాలో కావటం , బ్లాగుకి ఎక్కువ వీక్షణలు [విజిటర్స్] వచ్చేలా చేసుకోవటం కష్టమైన పనులు. ఇక బ్లాగు ద్వారా డబ్బులు సంపాదించటానికి ఇంకాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, ఎందుకంటె బ్లాగుల ప్రపంచం చాలా పెద్దది ఫెమస్ బ్లాగులు ఇప్పటికే ఉండి ఉంటాయి మరి వీటికి తోడు రోజూ కొత్త బ్లాగులు వస్తూనే ఉంటాయి, రోజుకి [] కొత్త వర్డ్ పృస్ బ్లాగులు క్రియేట్ అవుతాయి. వీటన్నిటి మధ్య బ్లాగుని ప్రారంభించి సక్సెస్ అవటానికి చక్కటి ప్రణాళిక , క్వలిటీ కాంటెంట్ అవసరం అవుతాయి.

[ రోజూ కొన్ని వేల బ్లాగులు క్రియేట్ అవుతున్నాయి , ఈ బ్లాగులలో కొన్ని రోజుకి వేల సంఖ్యలో విజిటర్స్ వచ్చేలా అభివ్రుధ్ధి పొందుతాయి మరికొన్ని బ్లాగు లు మాత్రం రోజుకి పదుల సంఖ్యలో కూడా విజిటర్స్ రాని పరిస్థి తి లో పడిపోతాయి. వీటీకి కారణాలు చాల ఉంటాయి , ఆ కారణాలని మీకు అర్థమయ్యేలా , బ్లాగు ని ఎల ప్లాన్ చేసుకోవాలొ ఇక్కడ రాస్తున్నా. ]

1. మీ బ్లాగు అవసరాలని గుర్తించండి

బ్లాగు ప్రారంభించే ముందు మీకు మీరు వేసుకోవాల్సిన ప్రష్న , మీరు బ్లాగు ని ఎందుకు ప్రారంభించాలనుకుంటున్నారు?

1. మీ బ్రాండ్ ప్రమోషన్ కోసమా?

2. మీ హాబీ గురించి రాయటానికా?

3. మీ ఫోర్ట్‌ఫోలియో / రెజ్యూమే కోసమా?

4. మీరు ఏదైనా పృడక్ట్ ని జనాలకి అందిస్తున్నారా?

5. మీరు ఏదయినా సర్వీసుని జనాలకి అందిస్తున్నారా?

6. బ్లాగింగ్ ద్వారా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నారా?

7. బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారా?

మిమ్మల్ని మీరు ఈ పృఅష్నలని వేసుకోండి, మీరు ఎందుకు బ్లాగు ప్రారంభించాలనుకుంటున్నారో క్లారిటీ తెచ్చుకోండి. ఒకసారి మీకా క్లారితీ వచ్చాక మీరు తరవాత మిమ్మల్ని నేనడిగే ప్రష్న ఏమిటంటే “మీ గోల్ ని మీరు ఎలా సాధిస్తారు?”

ఉదాహరణకి, మీరు డబ్బులు సంపాదించటాని కి బ్లాగింగ్ చేస్తున్నారనుకుందాం, అప్పుడు డబ్బులు సంపాదించటానికి మీ ప్లాన్ ఏమిటి?

1. అఫీయేట్ మార్కెటిం చేస్తారా?

2. ఏదైనా సర్వీస్ ప్రొవఈడ్ చేస్తున్నారా?

3. ముందు బ్లాగింగ్ తో ఫెమస్ అయి ఆ తరవాత పుస్తకాలు , సెమినార్లతో డబ్బులు సంపాదిస్తారా?

ఇలా మీకు మీరు మీ ప్లాన్ ఏమిటో రాసుకోండి. ఈ రెండు ప్రష్నలకి సమాధానాలు వచాక మీకు రెండు విషయాల మీద క్లారిటీ వచ్చి ఉంటుంది.

1. మీరు బ్లాగు ఎందుకు ప్రారంభించాలనుకుంటున్నారు.

2. మీ బ్లాగింగ్ గోల్ ని ఎలా సాధిస్తారు.

2. మీ బ్లాగులో కాంటెంట్ రాసేది ఎవరు?

మీ బ్లాగు దానంతట అదే మిమ్మల్ని పాపులర్ చేయదు, మీరు మీ బ్లగు లో రాసే కంటెంట్ ద్వారా మీ బ్లాగు ని పాపులర్ చేస్తారు తద్వారా మీకంటూ ఒక యూజర్ బేస్ ని స్రుష్టించుకుని పాపులర్ అవుతారు.

అయితే ఇక్కడ ముఖ్యమైన ప్రష్న ఏమిటంటే మీ బ్లాగులో కాంటెంట్ రాసేది ఎవరు?

బ్లాగు పాపులర్ అవటానికి పాపులర్ కాంటెంట్ అవసరం అని ఇప్పుడే చెప్పను కదా, ఇప్పుడు మీరు చెప్పండి మీ బ్లాగు కాంటెంట్ ఎవరు రాస్తారు? మీరా లేక ఎవరైనా ఫ్రీలాన్సర్ ని కాని కాంటెంట్ రైటర్ ని కానీ హైర్ చేసుకుంటారా? ఇక్కడ నేను ఒక విషయం చెప్పలి , ప్రొఫెషనల్ బ్లాగింగ్ ఒక జాబ్ లాంటిదే, మీరు సరదాకి బ్లాగింగ్ చేయాలనుకుంటే పర్లేదు కానీ పాపులర్ అవ్వాలనుకుంటే మాత్రం క్వాలిటీ కాంటెంట్ ని అందించాల్సి ఉంటుంది అందుకు ఎంతో రీసెర్చ్ చేయవలసి వస్తుంది మరియు శ్రమ పడాల్సి వస్తుంది. మీరు రోజుకి ఒక పోస్ట్ రాస్తారా లేక వారానికి ఒకటా లేక నెలకి ఒక పోస్ట్ రాస్తారా ? మీ బ్లాగు కంటెంట్ ప్లానుని రూపొందించుకోండి మరియూ ఆ ప్లానుని అమలు పరచండి.

అలాగే పోస్టులు రాసేప్పుడు కీవర్డ్స్ మీద ఏ స్ ఈ ఓ బేసిక్స్ మీద కనీస పరిగ్ణానం అవసరం, ఒకవేల మీరు ఎవరినైనా అపాయింట్ చేసుకోవాలనుకుంటే వాళ్లకి ఈ విషయాల మీద అవగాహన ఉందో లేదో చూసుకోండి. ఒక వేళ మీరే కనక కాంటెంట్ రాస్తే మీరు ఈ విషయాల గురించి నేర్చుకుని మీ స్కిల్ల్స్ పెంచుకోండి తద్వారా మీ బ్లాగు ను పాపులర్ చేసుకోగలుగుతారు.

మీ బ్లాగు కాంటెంట్ ఎవరు రాస్తారో ఒక అవగాహనకి వచ్చారా?

మీకిప్పటికి మూడు విషయాల మీద అవగాహన వచ్చి ఉంటుంది.

1. మీరు బ్లాగింగ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు?

2.మీ బ్లాగింగ్ గోల్ ని మీరు ఎలా సాధిస్తారు?

3. మీ బ్లాగు కాంటెంట్ ఎవరు రాస్తారు?

3. మీరు ఏ విషయం మీద బ్లాగు రాయాలనుకుంటున్నారు?

[మీరు ఏ పనయినా చేయగలరు, కానీ అన్ని పనులు మీరే చేయలేరు]

[నాకు సక్సెస్ కి దారి తెలీదు , కానీ ఫెయిల్యూర్ కి కారణం మాత్రం “అందరినీ సంత్రుప్తి పరచాలనుకోవటం” ]

మీరు బ్లాగింగ్ ప్రారంభించేముందు మీకు ఏదైతే విషయం మీద మంచి పట్టు ఉందో ఆ విషయం మీద మాత్రమే బ్లాగు లో కంటెంట్ రాయండి, లేదంటే ఏదయితే విషయం మీద మీకు ఎక్కువగా ఇష్టం ఉందో ఆ విశయం మీద మాత్రమే బ్లాగు కంటెంట్ రాయండి, ఎందుకంటే బ్లాగింగ్ అనేది ఒక జాబ్ లాంటిదే దానికి ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది మీరు బ్లాగు ప్రారంభిస్తున్న ఎక్సయిట్ మెంటులో పాపులర్ అవుతారన్న నమ్మకంతో , పాపులర్ అవ్వాలంటే చాలా విషయాల మీద బ్లాగులో కంటెంట్ రాస్తే చాలా మంది రీడర్లు వస్తారని అనుకోవచ్చు , కానీ అది నిజం కాదు.

బ్లాగు మొదలు పెట్టేప్పుడు ఉండే ఎక్సైట్మెంట్ ఆ తరవాత మెల్లిగా తగ్గటానికి అవకాశం ఉంది. అలాగే మీరు బ్లాగు మొదలుపెట్టిన తరవాత బ్లాగు పాపులర్ అవటానికి సమయం పడుతుంది, మీ బ్లాగుకి ఎక్కువ విజిటర్లు లేకపోతే మెకు బ్లాగు ని అప్డేట్ చేయాలన్న ఎక్సైట్మెంట్ అంతగా ఉండకపోవచ్చు, ఎందుకంటే మీర్ అంత కష్టపడి రీసెర్చి చేసి కొత్త కొత్త పోస్టులు రాస్తున్నా కూడా ఎవరు చదవట్లేదన్న ఆలోచన మీకు రావొచ్చు ,  మీకు ఇష్టమైన టాపిక్ మీద మీరు బ్లాగింగ్ ఈజీహా చేయగలరు, మీకు తెలియని లేదా మీకు ఇష్టంలేని టాపిక్ ల మీద బ్లాగింగ్ చేయటం కష్టం ,ఏదైనా టాపిక్ ని నేర్చుకుంటూ బ్లాగింగ్ చేస్తా అని అనుకోకండి , ఒకవేళ మీరు ఏదైనా టాపిక్ నేర్చుకుంటూ బ్లాగు రాస్తున్నట్టయితే మీరు ఆ టాపిక్ గురించి మాత్రమే ఎక్కువ పోస్టులు రాయండి , మీరు ఆ టాపిక్ లో ఎంత బాగా నేర్చుకుని పోస్ట్‌లు రాస్తున్నారు అనేదాన్ని బట్టి మీకు ఆ టాపిక్ లో ఎక్స్పర్ట్ అని పేరు రావటానికి అవకాశం ఉంది.     

మీరు చాలా టాపిక్ ల మీద పోస్టులు రాయాలనుకుంటే మీరొక్కరే ఆ పని చేయలేరు, ఒకవేల బ్లాగింగే మీ ముఖ్యమైన పనిగా పెట్టుకున్నా సరే అలా రాయటం కష్టం , చాలా టాపిక్లమీద పోస్టులు రాయాలి అనుకుంటే కాంటెంట్ రాసేవాల్లని మీరు హైర్ చేసుకోండి.

నేనుమీకు ఇచ్చే సలహా ఏమిటంటే మీకు బాగా అవగాహన ఉన్న టాపిక్ లేదా బాగా ఇష్టం ఉన్న టాపిక్ ని ఎంచుకుని బ్లాగింగ్ మొదలుపెట్టండి. చాలా టాపిక్ ల మీద బ్లాగు పోస్టులు రాస్తే ఎక్కువ మంది చదువుతారు అనుకోవటం నిజం కాదు , ఒకవేల అలా రాయాలనుకుంటే మీరు టీము ని సెట్ చేసుకోండి.

ఉదాహరణ:

మీరు అఫిలియేట్ బ్లాగింగ్ చేస్తున్నారనుకుందాం, మీరు హోస్టింఘ్ రీ , , ఇలా అన్ని టాపిక్ లమీద పోస్టులు రాస్తునారనుకుందాం.మీరు ఈ టాపిక్‌లు అన్నిటిమీద బ్లాగింగ్ చేస్తున్నట్టయితే మీరొక్కరే వాటి అన్నిటిగురించి రీసెర్చి చేయగలుగుతారా? రీసెర్చి చేసిన తరవాత పోస్టులు రాయటం , పోస్ట్ కి కవలసిన ఇమేజీలు తయారుచేయటం మళ్లీ పోస్టు పబ్లిష్ అయ్యక ంసోషల్ మీడియా మార్కెటింగ్ ఇదంతా మీరొక్కరే చూసుకోగలరా? ఒకవేళ మీరు ఇవన్నీ చేయగలరనే అనుకుందాం మీరు ఎన్ని రోజులకి ఒక పోస్టు రాయగలుగుతారు? మంచి క్వాలిటీ పోస్టులు వారానికి ఒకటి లేదా రెండు మాత్రమే రాయగలరు.

ఒకవేళ మీరు చాలా కష్టపడి రాస్తున్నారే అనుకుందాం , వేరొకరు బ్లాగు శ్తార్ట్ చేసి ఒన్ల్య్ హొస్తింగ్ మీద బ్లాగు రాస్తున్నారనుకోండి, అంటే వాళ్ళు 100%  హొస్తింగ్ రాయటానికి శ్రమ పడుతున్నారంటే హొస్తింగ్ వాళ్ల బ్లాగులో బాగుంటాయా లేక మీ బ్లాగులోనా?

గుర్తుంచుకోండి, ఒక టాపిక్ ని ఎంచుకోండి మీ బ్లాగుని ఆ టాపిక్ కే అంకితం చేయండి మెల్లిగా మీ బ్లాగు ఆ టాపిక్ లో మొడటి స్ఠానానికి వస్తుంది.

మీ బ్లాగు రీడర్ల గురించి తెలుసుకోండి

మీ బ్లాగు ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుందో మీ బ్లాగు ని ఎవరు ఎక్కువగా చూస్తున్నారో మీకు తెలిస్తే వారికి నచ్చేలా పోస్టులు రాసి వారిని ఆకట్టుకోవచ్చు తద్వారా మీకంటూ ఒక యూజర్ బేస్ ఈర్పడి మీ బ్లాగు చదివేవాల్ల అభిమానం నమ్మకం సంపాదించగలుగుతారు. మీరు ఏదైనా ప్రాడక్టుని గాని సర్వీసుని గాని అందిస్తే మిమ్మల్ని నమ్మేవారు వాటిని కొనటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ బ్లాగు రీడర్ల గురించి తెలుసుకోండి.

మీ బ్లాగు రీడర్ల గురించి తెలుసుకోవటం ద్వారా ఇంకొక ప్రయోజనం ఉంది, అదేమిటంటే మీ బ్లాగుని ఎవరు చదువుతున్నారో వాళ్లకి నచ్చే పోస్టులు రాయటమే కాకుండా వారికి నచ్చని పోస్టులు రాయకుండా ఉండగలుగుతారు , అలా మిగిలే సమయాన్ని ఉపయోగప్డె పోస్టులు రాయటానికో లేక బ్లాగు ప్రమోషన్ కో ఉపయోగించుకోవచ్చు.

మీ బ్లాగు రీడర్ల గురించి తెలుసుకోవటం ఎలా?

మీ బ్లాగు రీడర్ల గురించి తెలుసుకోవాలంటే ఈ కింద ఇచ్చిన చిట్కాలు ప్రయత్నించండి.

1. మీరెలా ఆలోచిస్తారు? మీరు ఏమి చదవాలనుకుంటారు?

2. మీ కాంపిటీటర్ బ్లాగు ల గురించి తెలుసుకోండి.

3. ఫొరుంస్  qఉఒర లని ఉపయోగించండి.

మీరెలా ఆలోచిస్తారు? మీరు ఏమి చదవాలనుకుంటారు?

మీరు ఏ విషయం మీద అయితే బ్లాగు రాస్తున్నారో ఆ విషయాన్ని మీరు కూడా ఒకప్పుడు నేర్చుకునే ఉంటారు మీరు ఆ విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు మీరెలా ఆలోచించేవారు? మీకు ఎలాంటి పోస్టులు నచ్చేవి ? ఎలాంటి పోస్టులు ఉంటే బాగుండేదని మీరు అనుకునేవారు? ఆ టాపిక్ గురించి మిగతావారికి అర్థమయ్యేలా ఈజీగా ఎలా మీరు రాయగలరో ఆలోచించండి.

మీ కాంపిటీటర్ బ్లాగు ల గురించి తెలుసుకోండి

మీరు బ్లాగు రాస్తున్న టాపిక్ లో మీకు కాంపిటీటర్లు ఉండీ ఉంటారు కదా, వారి బ్లాగులను గమనించండి వారు ఎలాంటి పోస్టులు రాస్తున్నారు? వారి పోస్టులలో ఎలాంటివి హిట్ అవుతున్నాయి? వారికన్నా మీరు ఎలా ఈజీ గా బెటర్ గా బ్లాగింగ్ చేయగలరు, ఎలా మీరు మీ రీడర్లను ఆకట్టుకోగలరో అలోచించండి.

3.

qఉఒర లాంటి సైట్ లని ఉపయోగించి లేదా ఫోరం లని ఉపయోగించి మీరు రాయాలనుకుంటున్న టాపిక్ గురించి అప్పటికే ఏమయినా డిస్కషన్స్ ఉన్నాయేమో వెతకండి ఎలాంటి సందేహాలని అడుగుతున్నారో ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు అన్న విషయాలని బట్టి మీరు మీ బ్లాగులో మంచి కాటెంట్ ని రాయగలుగుతారు.

సరీయిన డొమైన్ పేరుని ఎంచుకోండి

మీరెప్పుడయినా backrub.com అన్న సైటు పేరు విన్నారా లేదా? వినలేదా? సరే నాదొక చిన్న ప్రశ్న ఏమిటంటే backrub.com అన్న డొమైన్ పేరు బాగుందా లేక google.com అన్న డొమైన్ పేరు బాగుందా? ఈజీ గా గుర్తుంచుకునేలా ఏది ఉంది?

Sergy bin , larry page లు మొదట అనుకున్న backrub అన్న పేరు కాస్త తరవాత google గా మార్చారు , ఆ తరవాత గురించి మీకు తెలిసిందే కదా.

డొమైన్ నేం అనేది వెబ్ సైట్ కి చాలా ముఖ్యం, అది మీకు విజితఋలని తీసుకువచ్చేలా , మీ బ్లాగు దేనిగురించో వాళ్లకి తెలిసేలా ఒక మంచి డొమైన్ ని ఎంచుకోండి. గుర్తుంచుకోండీ మీ శ్శేఓ కి కూడా మీ డొమైన్ నేం ఉపయోగపడుతుంది.

డొమైన్ నేం మార్చుకున్న కొన్ని ప్రముఖ కంపెనీలు.

డొమైన్ నేం రిజిస్టర్ చేసేముందు ఈ కింద ఇచ్చిన విషయాలు గుర్తుంచుకోండీ.

1. మీ డొమైన్ నేం సులభంగా గుర్తుండెలా ఉండాలి.

2. మీ డొమైన్ నేం మరీ పెద్దగా లేకుండా చూసుకొండీ.

వీలయితే మీ డొమైన్ నేం లో కీవర్డ్స్ ఉపయోగించండీ.

డొమైన్ నేంస్ చాలా చవకగా దొరుకుతాయి కాబట్టి అవి త్వరగా సేల్ అవుతాయి, మీకు ఏదైనా డొమైన్ నేం నచ్చితే ముండే రెజిస్టర్ చేసి పెత్తుకోండి , మీ బ్లాగు కలని నిజం ఛేసుకోవటం కోసం మీరు చేయాల్సిన మొదటి పెట్టుబడి అది.

మంచి హోస్టింగ్ కంపనీని ఎంచుకోండి

హోస్టింగ్ విషయానికి వచ్చేసరికి నన్ను చాలా మంది అడిగే ప్రశ్నలు ఏమిటంటే,

1. ఫ్రీ గా సైటు పెట్టుకోవచ్చా ? డొమైన్ కొనుక్కుని బ్లాగర్ లో లేక టంబ్లర్ లో సైటు పెట్టు కోవచ్చుకదా అని.

2. హోస్టింగ్ కి ఎంత ఖర్చు అవుతింది? ఎక్కడ కొనాలి? నెలనెలకి బిల్లింగ్ ఉంటుందా లేక సంవత్సరానికా?

నేను ఈ ప్రష్నలకి సమాధానం చెపుతాను.

1. ఫ్రీ గా సైటు పెట్టుకోవచ్చు, కానీ దానివళ్ల వచ్చే డిస్ ఏమిటంటే

. మీ కాంటెంట్ మీద మీకు అధికారం పూర్తిగా ఉండదు.

సైటు మీదే అయినప్పటికి కాంటెంట్ మీద మీకు పుర్తి అధికారం ఉండదు, ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఎవరైనా కంప్లైంట్ చేసారనుకుందాం, లేక మీ బ్లాగు ఫ్రీ హోస్టింగ్ ఫ్లాట్‌ఫాం టరంస్ కి అనుగునంగా లేదనుకుందాం అలాంటప్పుడు మీ బ్లాగు ని తీసివేసినా కూడా మీరు ఏమీ చేయలేరు,ఇలా అన్ని బ్లాగులకి జరగాలని లేదు అలా అని జరగదు అని అనుకోవడానికీ లేదు. చాలా బ్లాగులు ఫ్రీ ప్లాట్‌ఫాం లపైన పనిచేస్తూ సక్సెస్ అయ్యాయి , శో ఫ్రీ ఫ్లాట్Fఆం అనేది పూర్తిగా మీ నిర్ణయం కానీ మీరు ఫ్రొఫెషనల్ బాగింఘ్ చేయదలిస్తే మాత్రం నేను ఫ్రీ బ్లాగింగ్ ప్లాట్‌ఫాం లని సజెస్త్ చేయను.

. హోస్టింగ్ కి ఎక్కువగా ఏమీ ఖర్చు కాదు , మీ ప్రొవైడర్ ని బట్టి / మీ ప్లాన్ ఎంపికని బట్టి / ఆడిషనల్ సాఫ్ట్వేర్లు మీరేమయినా యూజ్ చేయటాన్ని బట్టి మీ హోస్టిం ఖర్చు పెరగటం లేక తగ్గటం జరుగుతుంది.

మీరు బ్లాగు స్టార్ట్ చేసిన వెంటనే వేల సంఖ్యలో విజిటర్లు  రావటానికి చాలా సమయమే పడుతుంది, కొత్తగా బ్లాగింగ్ ప్రారంభించినప్పుడు మీరు ఒక బేసిక్ ప్లానుని ఎంచుకుని మీ విజిటర్లు పెరుగుతున్నప్పుడు ఆ ప్లానుని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

డొమైన్ నేం – 700 ఒక సంవత్సరానికి [.com]

బేసిక్ హోస్టింగ్ [గో డాడీ డీలక్స్ వర్డ్‌ప్రెస్ హోస్టింగ్] – 3700

ప్రొఫెషనల్ ఈమెయిలు [గూగుల్] – 1500

Godaddy

Bluehost

Siteground

Hostgator

Wpengine

హోస్టింగ్ ప్రొవైడర్ ని ఎంచుకునేముందు ఈ క్రింది అంశాలని గమనించండి

1. మీకు కావలసిన హొస్టింగ్ ఉందా?

2. తరవాత లెవల్ కి అప్‌గ్రేడ్ అవగలరా?

3. అప్ టైం

4. పేజీ స్పీడ్

5. సపోర్ట్

6. సర్వర్ లోకేషన్

7. హోస్టింగ్ కి అయ్యే ఖర్చు

1.

మీరు శేర్డ్ హోస్టింగ్ తీసుకోవాలనుకుంటున్నారా లేక మేనేజ్డ్ వర్డ్‌ప్రెస్ హోస్టింగ్ తీసుకోవాలనుకుంటున్నారా లేక వ్ఫ్శ్ సెర్వెర్ ఆ ? మీకు వర్డ్‌ప్రెస్ హోస్టింగ్ కావాల లేక జూంలా లేక డ్రుపాల్ ఆ? మీకు కావలసిన హోస్టింగ్ ఉందో లేదో చూసుకోండి.

2. మీరు మేనేజ్డ్ వర్డ్‌ప్రెస్ బేసిక్ పాకేజీ తీసుకున్నారనుకుందాం, మీకు విజిటర్స్ పెరిగినప్పుడు మీరు మీ అవసరానికి తగ్గట్లు నెక్స్ట్ లెవెల్ హోస్టింగ్ కి అప్గృఏడ్ అవగలిగేలా ఉండాలి.

3. అప్ టైం అంతే మీ హోస్టింగ్ ప్రొవైడర్ సర్వర్ పనిచేసే సమయం, 99% కన్నా ఎక్కువ సమయం అప్ టైం ఉండేలా చూసుకోండి.

4. మీ బ్లాగు పేజీ లు లోడయ్యే స్పీడు మీ హోస్టింగ్ ప్రొవైడరు సర్వర్ల మీద ఆధారపడి ఉంటుంది అందుకని పేజీ లోడు టైము తక్కువగా ఉండెలా చూసుకోండి.

5. మీ బ్లాగు పాపులరు అయ్యిందనుకుందాం, రోజుకి మీ బ్లాగుకి రెండువేల వరకి విజిటర్లు వస్తున్నారనుకుండాం, అలాంటి సమయం లో సడన్ గా మీ బ్లాగు ఓపెన్ అవట్లేదనుకోండి మీరు మీ హోస్టింఘ్ ప్రొవైడర్ సపోఋట్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్లనుండీ సమాధానం రావటానికి ఒక రోజు పడితే మీకు ఓకే నా? అందుకే బాగా రీసెర్చి చేసి సపోర్ట్ బాగా ఇవ్వగలిగే హోస్టిం ఎంచుకోండి.

6. సర్వర్ లు ఎక్కడ ఉన్నాయి, ఏ సర్వర్ నుండి మీ బ్లాగు లోడు అవుతుంది అన్నది కూడా బ్లాగు లోడ్ టైము ని తగ్గిస్తాయి, కాబట్టి మీ టార్గెట్ ఆడియన్స్ ప్రదేశానికి దగ్గరగా ఉన్న సర్వర్లని ఎంచుకోండి , దానివల్ల పేజీ లోడు స్పీడు పెరగడం ద్వారా సెర్చ్ రెజల్ట్లలో టాప్ లో కనబడతారు.

7. పైన ఇచ్చిన లిస్ట్ లో మీకు కావాల్సిన ఎంపికని అందించే హోస్టింగ్ ప్రొవైడర్లు ఎవరో లిస్ట్ చేసుకోండీ , ఆ తరవాత రీవ్యూలు చదివి వారిలో ఎవరు సమర్దవంతంగా హోస్టింఘ్ ఇవ్వగలరో ఆలోచించండి , తక్కువలో అయిపోతుంది అని చీప్ గా వచ్చే హోస్టింగ్ లని తీసుకోకండి.  

మీ బ్లాగు లో ఉండే కాటగిరీ లు ఏంటి?

ఇప్పటీవరకు నేను 150+ బ్లాగు లు క్రియేట్ చేసాను నా చ్లిఎంత్స్ కోసం, దాంట్లో కొద్ది మందికి మాత్రమే వాళ్ల బ్లాగు కాటెగిరీల మీద బ్లాగు స్టార్ట్ చేయకముందే అవగాహన ఉంది. ఎవరికైతే వాళ్ల బ్లాగు కాతెగెరీల మీద అవగాహన ఉంటుందో వాళ్లకి బ్లాగు స్టార్ట్ చేసాక ఏం చెయ్యాలొ, ఏం రాయాలో, రాసిన పోస్ట్‌ను ఏ కాతెగెరీలో ప్రజెంట్ చేయాలో ఇలా అన్ని విషయాల మీద అవగాహన ఉంటే బ్లాగు సక్సెస్ చేసుకోగలుగుతారు.

మీకు మీ బ్లాగు టాపిక్ ల మీద , మీ విజిటర్ల మీదైప్పటికే ఒక అయిడియా వచిఉంటుంది కాబట్టి కాటెగిరీలని లిస్ట్ చేయటం మీకిప్పుడు పెద్ద కష్టం ఏమీ కాదు.

మీబ్లాగు లో కాటెగిరీలు ఏంటో ఒకదగ్గర రాసి పెట్టుకోండి, వీలయితే మీ కాంటెంట్ ప్లాను కూడా రాసేయండి, మీరు ఎన్ని రోజులకి ఒక బ్లాగు పోస్టు రాసి పోస్టు చెయ్యగలరో ఆలోచించండి ఏ రోజు ఏ కాటెగెరీ లోకి పోస్టు రాయగలరో ప్లాను చేసుకోండి.

Installing wordpress


థీమ్ ను ఇన్స్టాల్ చేయటం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *